జనావాసాల నడుమ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకు కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయటం వల్ల తమ ఆరోగ్యానికి భంగం కలుగుతుందని వారు అనుమానాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు.
'జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రమా?'
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల నడుమ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని నిరసన తెలిపారు.
'జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తారా ?'
లాక్ డౌన్ కారణంగా తామంతా ఇళ్లల్లో ఉంటే ఇతర ప్రాంతాల వారిని జనావాసాల నడుమ పెట్టడం తగదన్నారు. అనంతరం ఈ విషయమై తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.