ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద కరవైన దూరం - శ్రీకాకుళం పట్టణం మద్యం దుకాణాల తాజా వార్తలు

శ్రీకాకుళం నగరంలో మందు దుకాణాల వద్ద భౌతిక దూరం కరవైంది. కలెక్టర్​ చెప్పినా ఆదేశాలను పట్టించుకోకుండా మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

people not following social distance at srikakulam town wine shops
కనుమరుగైన భౌతిక దూరం

By

Published : Jun 17, 2020, 9:15 PM IST

శ్రీకాకుళంలో మద్యం షాపుల దగ్గర ప్రజలు దూరం మరిచారు. 6 అడుగుల దూరం పాటిస్తూ... గొడుగు, మాస్కుతో వచ్చి మద్యం కొనుగోలు చేయాలన్న కలెక్టర్​ జె.నివాస్​ సూచనలను బేఖాతరు చేశారు. అధికారుల నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరి... ఒకరు తెచ్చిన గొడుగును నలుగురు పంచుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details