ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజాంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు' - srikakulam sp

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

'రాజాంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు'

By

Published : Jul 12, 2019, 11:54 PM IST

'రాజాంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు'

శ్రీకాకుళం జిల్లా రాజాంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల 65 వేలు నగదుతో పాటు 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details