MLA Dance: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. గిరిజనులతో ఆడిపాడారు. కొత్తూరు మండలంలోని ఎగువ దొండమానుగూడకు కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యే.. వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాకు కాలు కదిపారు. గిరిజనులతో కలిసి ఉత్సాహంగా నాట్యం చేశారు.
MLA Dance: వివాహ వేడుకలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి - పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి
MLA Dance: గిరిజనుల వివాహ వేడుకల్లో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గిరిజన నృత్యాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. గిరిజన సాంప్రదాయ థింసా నృత్యాలు ఎమ్మెల్యే చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
థింసా నృత్యాలు చేసిన పాతపట్నం ఎమ్మెల్యే