రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు ప్రకటించిన రూ. 5000ను గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. దానికి కృతజ్ఞతగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గురువారం నియోజకవర్గ పాస్టర్లంతా కలసి శాసనసభపతి తమ్మినేని సీతారాంని కలసి పూలమాలలతో సత్కరించారు.
సభాపతి తమ్మినేని సీతారాంకి పాస్టర్ల సన్మానం - speaker tamminenei sitharam
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్పీకర్ కార్యాలయంలో పాస్టర్లు స్పీకర్ను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు రూ.5000 అందజేసినందుకు కృతజ్ఞతగా సన్మానించినట్లు పాస్టర్లు తెలిపారు.
సభాపతి తమ్మినేని సీతారాం కి పాస్టర్లు సన్మానం