ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు - శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల తాజా ఆప్ డేట్స్

శ్రీకాకుళం జిల్లాలో పల్లె పోరు సాఫీగా సాగింది. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండలోని 10 మండలాల్లో ఎన్నికలు జరుగగా.. 321 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 39 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 282 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు.

Panchayath Results in srikakulam
శ్రీకాకుళంలో తేలిన పంచాయతీ ఫలితాలు

By

Published : Feb 9, 2021, 7:39 PM IST

Updated : Feb 10, 2021, 11:36 AM IST

పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.

  • శ్రీకాకుళం: ఎల్‌ఎన్‌పేట సర్పంచిగా దివాకర్‌ గెలుపు
  • శ్రీకాకుళం: చింతలబడవంజ సర్పంచిగా వి.లక్ష్మి విజయం
  • శ్రీకాకుళం: బోర్రంపేట సర్పంచిగా రమణమ్మ గెలుపు
  • శ్రీకాకుళం: కొవిలం సర్పంచిగా ఎన్‌.హిమాకుమార్‌ విజయం
  • శ్రీకాకుళం: ఎంఎన్‌పాడు సర్పంచిగా వై.గణపతిరావు గెలుపు
  • శ్రీకాకుళం: సిద్దాంతం సర్పంచిగా కోటేశ్వర్‌రావు విజయం
  • శ్రీకాకుళం: సుమంతపురం సర్పంచిగా నర్సునాయుడు గెలుపు
  • శ్రీకాకుళం: టి.కె.పురం సర్పంచిగా ఎం.యోగేశ్వరి విజయం
  • శ్రీకాకుళం: మరియపల్లి సర్పంచిగా సుధారాణి గెలుపు
  • శ్రీకాకుళం: ధనుకువాడ సర్పంచిగా దాలెప్పలనాయుడు విజయం
  • శ్రీకాకుళం: బొట్టడసింగి సర్పంచిగా భావాని గెలుపు
  • శ్రీకాకుళం: మెుదుగువలస సర్పంచిగా ఆర్‌.రామారావు విజయం
  • శ్రీకాకుళం: పెద్దకొల్లివలస సర్పంచిగా రాజేశ్వరి గెలుపు
  • శ్రీకాకుళం: గొట్టిపల్లి సర్పంచిగా తాచితయ్య విజయం
  • శ్రీకాకుళం: యెంబరం సర్పంచిగా గోవిందరావు గెలుపు
  • శ్రీకాకుళం: కొమ్మువలస సర్పంచిగా రెడ్డిసుశీల విజయ
  • శ్రీకాకుళం: కరకవలస సర్పంచిగా యోగేశ్వర్‌రావు గెలుపు
  • శ్రీకాకుళం: రావిచంద్రి సర్పంచిగా ఈశ్వరమ్మ విజయం
  • శ్రీకాకుళం: చొర్లంగి సర్పంచిగా గంగమ్మ గెలుపు
  • శ్రీకాకుళం: దబ్బపాడు సర్పంచిగా మోహిని విజయం
  • శ్రీకాకుళం: తయంబపురం సర్పంచిగా మురళికృష్ణ గెలుపు

సంతబొమ్మాళి మండలం...

  • శ్రీకాకుళం: నౌపాడ సర్పంచిగా బృందాదేవి గెలుపు
  • శ్రీకాకుళం: సంతబొమ్మాళి సర్పంచిగా కళింగపట్నం లక్ష్మి విజయం
  • శ్రీకాకుళం: మరువాడ సర్పంచిగా ధనలక్ష్మి గెలుపు
  • శ్రీకాకుళం: భావనపాడు సర్పంచిగా మోహన్‌రెడ్డి విజయం
  • శ్రీకాకుళం: మర్రిపాడు సర్పంచిగా కల్పన గెలుపు
  • శ్రీకాకుళం: యమలపేట సర్పంచిగా భూలక్ష్మి విజయం
  • శ్రీకాకుళం: చెట్లతాండ్ర సర్పంచిగా ముతాలు గెలుపు
  • శ్రీకాకుళం: కాకరపల్లి సర్పంచిగా జోగారావు విజయం
  • శ్రీకాకుళం: కోటపాడు సర్పంచిగా ఇందిరా గెలుపు
Last Updated : Feb 10, 2021, 11:36 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details