ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం - aamudalavalasa latest news

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్​ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు.

Panchayat election campaign in full swing in Srikakulam district amudalavalasa
శ్రీకాకుళంలో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం

By

Published : Feb 13, 2021, 6:07 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని 30 పంచాయతీల్లో వైకాపా, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

సర్పంచ్​ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పథకం ప్రకారం భర్త హత్య.. గొడవలో బయటపడ్డ నిజం

ABOUT THE AUTHOR

...view details