ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజాం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్​గా పాలవలస పద్మావతి - MLA Kambala Jogs

రాజాం మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా పాలవలస పద్మావతిని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Breaking News

By

Published : May 29, 2020, 4:19 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా పాలవలస పద్మావతిని నియామిస్తూ... రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జీవో విడుదల చేశారు. గౌరవ ఛైర్మన్ గా ఎమ్మెల్యే కంబాల జోగులు వ్యవహరించనున్నారు. సభ్యులుగా... ఆల్తి ప్రమీల, బింగి సూర్యనారాయణ, కొమ్ము దుర్గారావు, వావిలపల్లి వెంకటరమణ, చప్ప వసంతరావు, బురాడ సీతా లక్ష్మీ, మెరక రాధ, యజ్జల సరోజిని,కొర్లాపు గౌరీ, మీసాల అలివెలుమంగమ్మ, యాలాల వెంకటేశ్వరరావు, పిచ్చక జయలక్ష్మీ, షేక్ మహమ్మద్ మొహిద్దీన్, ప్రెసిడెంట్ పీఎసీఎస్ రేగిడి ఆమదాలవలస, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీకాకుళం, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రాజాం, స్పెషల్ ఆఫీసర్ రాజాం నగర పంచాయతీ... సభ్యులుగా ఎంపికయ్యారు. రాజాం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి సభ్యులుగా కొనసాగుతారు.
ఇది చదవండితెలంగాణ: 'పది' పరీక్షల తర్వాతే బడి గంట

ABOUT THE AUTHOR

...view details