ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలాస-కాశీబుగ్గ పురపాలక ఛైర్మన్​గా బల్ల గిరిబాబు - పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్​

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బల్ల గిరిబాబు ఛైర్మన్​గా, వైస్ ఛైర్మన్​గా బోర కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు.

Palasa-Kashibugga municipality
పలాస-కాశీబుగ్గ ఛైర్మన్​గా బల్ల గిరిబాబు ఏకగ్రీవం

By

Published : Mar 18, 2021, 3:01 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఛైర్మన్​గా బల్ల గిరిబాబు, వైస్ ఛైర్మన్​గా బోర కృష్ణారావులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజుతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details