చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగు బిడ్డ కర్నల్ సంతోష్‌కుమార్‌కు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
కర్నల్‌కు పాలకొండ ఆర్టీసీ కార్మికుల సంఘం నివాళులు - palakonda latest rtc news
పాలకొండలో ఆర్టీసీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అమరుడైన కర్నల్ సంతోష్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి... కర్నల్‌కు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.
![కర్నల్‌కు పాలకొండ ఆర్టీసీ కార్మికుల సంఘం నివాళులు palakonda rtc union given condolence to colonel santosh kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7727107-180-7727107-1592837529767.jpg)
కర్నల్ సంతోష్‌కుమార్‌కు నివాళి అర్పిస్తున్న పాలకొండ ఆర్టీసీ కార్మికులు సంఘం