శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. జిల్లాసహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
By
Published : Mar 20, 2019, 2:15 PM IST
శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య కోలాహలంగా ఘటాల ఉత్సవం జరిగింది. ఈ వేడుకకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశాతదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.