శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం జరిగింది. పోలీసుల విధులు, కర్తవ్యం, ఆయుధాల నిర్వహణ తదితర అంశాలపై స్థానిక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఠాణాలో ఫిర్యాదుల స్వీకరణ, కేసు నమోదు తదితర విషయాలను కూడా వివరించారు.
నరసన్నపేటలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం - నరసన్నపేట నేటి వార్తలు
పోలీసుల విధులు, కర్తవ్యం, ఆయుధాల నిర్వహణ వంటి అంశాల పట్ల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అవగాహన కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు వీటి గురించి వివరించారు.

నరసన్నపేటలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం