శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని ఓని గ్రామాన్ని అధికారులు కటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇటీవల ఈ గ్రామానికి చెందిన వీఆర్ఏకు కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. గ్రామం నుంచి రాకపోకలు నిలిపివేస్తూ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
కంటైన్మెంట్ జోన్‌గా ... ఓని గ్రామం - ఈటీవీ భారత్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఓని గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఇటీవల గ్రామంలోని వీఆర్ఏ కు కరోనా లక్షణాలు బయటపడగా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కంటైన్మెంట్ జోన్‌గా ఓని గ్రామం