ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జలశక్తి అభియాన్' ​పై అవగాహన సదస్సు - ఎచ్చెర్ల నియోజకవర్గం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో 'జలశక్తి అభియాన్' కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

By

Published : Jul 10, 2019, 4:41 PM IST

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలశక్తి అభియాన్లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు, రణస్థలం, జి.సిగడాం మండల స్థాయి అధికారులు ర్యాలీ నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధిహామీ డిప్యూటీ కమిషనర్ ఉషారాణి, పీడీ కుర్మా రావ్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details