శ్రీకాకుళం జిల్లా పాటపట్నం మండల పరిధిలోని 27 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రక్షిత మంచినీటిని ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేశారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ.. అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్: పాతపట్నం మండలంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా - pathpatnam latest covid news
శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పాతపట్నం మండలం పరిధిలోని 27 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది రక్షిత తాగునీటిని సరఫరా చేశారు.
పాతపట్నం మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సరఫరా