కరోనా కట్టడిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల జిల్లా నోడల్ అధికారి ఎం.ఎం.నాయక్ పర్యటించారు. పాతపట్నంలో ఆంత్రరాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. ఒడిశా నుంచి జిల్లాలోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లును నోడల్ అధికారి పరిశీలించారు.
పాతపట్నంలో పర్యటించిన నోడల్ అధికారి - Nodal officer who toured in pathapatnam
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నోడల్ అధికారి ఎం.ఎం.నాయక్ పర్యటించారు.

పాతపట్నంలో పర్యటించిన నోడల్ ప్రత్యేకాధికారి