ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బారులు తీరిన నిర్లక్ష్యం.. కరోనా వ్యాప్తి నివారణ ఎలా సాధ్యం..? - no social distance at wine shops news

కరోనా విజృంభిస్తున్నా మందుబాబులు జాగ్రత్తలు పాటించటం లేదు. సిక్కోలులో మద్యం దుకాణాల ముందు భౌతిక దూరం పాటించకుండా బారులు తీరి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

no social distance at wine shops
భౌతిక దూరం పాటించని మందుబాబులు

By

Published : Jul 13, 2020, 12:42 PM IST

కరోనాను జయించటానికి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా.. మందుబాబులకు మాత్రం చెవికెక్కటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణం ముందు మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా క్యూలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా.. వారి సూచనలను సైతం మందుబాబులు పట్టించుకోవడం లేదు. కరోనా విజృంభిస్తోన్న వేళ మందుబాబుల నిర్లక్ష్యం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details