తమ గ్రామం మధ్యలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు వద్దంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకి వలస గ్రామానికి చెందిన యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. గ్రామం మధ్యలో కేంద్రం పెట్టడం వల్ల కరోనా విజృంభిస్తుందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గ్రామాలకు దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు . ఈ మేరకు తహసీల్దార్ ప్రవళికకు వినతి పత్రం అందజేశారు.
'గ్రామం మధ్యలో క్వారంటైన్ కేంద్రం వద్దు' - latest srikakulam district news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకి వలస గ్రామంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని స్థానిక యువజన సంఘం ప్రతినిధులు కోరారు. గ్రామం మధ్యలో కాకుండా దూరంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
'గ్రామం నడిబొడ్డున క్వారంటైన్ కేంద్రం వద్దు'