శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఖాతాదారులు వస్తుండడంతో గత కొద్ది రోజులుగా రద్దీ నెలకొంది. భౌతిక దూరం పాటించకుండా భారీగా బ్యాంకు ముందు బారులు తీరుతున్నారు. పోలీసులు దూరం పాటించాలని చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు.
బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు..భౌతిక దూరం బేఖాతరు - No physical distance in front of banks
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఖాతాదారులు వస్తుండడంతో గత కొద్ది రోజులుగా రద్దీ నెలకొంది.
బ్యాంకుల ముందు బారులు-భౌతిక దూరం బేఖాతరు