శ్రీకాకుళం జిల్లా జలుమూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని మంత్రి అన్నారు. మార్కెట్ కమిటీలు రైతులకు సేవలు అందించాలని సూచించారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా మొజ్జాడ నిర్మల, ఉపాధ్యక్షుడిగా నక్క తులసీదాస్ తదితరులు బాధ్యతలు చేపట్టారు.
జలుమూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారం - శ్రీకాకుళం జిల్లా జులమూరు తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారం చేశారు. కమిటీ అధ్యక్షుడిగా మొజ్జాడ నిర్మల, ఉపాధ్యక్షుడిగా నక్క తులసీదాస్ తదితరులు బాధ్యతలు చేపట్టారు.
new committee for agricultur market in srikakulam dst julamoor