ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమయానికి తెరుచుకోని ప్రభుత్వాసుపత్రులు - govt

24 గంటలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నా... పలుచోట్ల ప్రభుత్వాసుపత్రులు సమయానికి తెరవడం లేదు. అత్యవసర చికిత్సకు ప్రజలు పట్టణాల్లోని ప్రైవేటు దవఖానాలకు పరుగులుతీయాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని అన్నవరం ప్రభుత్వాసుపత్రి ఉదయం పదిన్నర గంటలకైనా తెర్చుకోలేదు.

సమయానికి తెరుచుకోని ప్రభుత్వాసుపత్రులు

By

Published : May 20, 2019, 12:10 AM IST

వైద్యాధికారుల నిర్లక్ష్యం

గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో సేవలందించలేక పోతున్నాయి. 24 గంటలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నా...పలుచోట్ల ఆసుపత్రులు సమయానికి తెరవడం లేదు. అత్యవసర చికిత్సకు ప్రజలు పట్టణాల్లోని ప్రైవేటు దవఖానాలకు పరుగులుతీయాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని అన్నవరం ప్రభుత్వాసుపత్రి ఉదయం పదిన్నర గంటలకైనా తెర్చుకోలేదు. 25మంది సిబ్బంది ఉన్న..ఈ ఆస్పటల్​లో ఒక్కరూ..అందుబాటులో లేరని రోగులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని..తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details