శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కొలువైన శ్రీనీలకంఠేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పాతపట్నంతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలంతో సుందరంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
వైభవంగా నీలకంఠేశ్వరస్వామి కల్యాణోత్సవం - bhaktulu
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కల్యాణం
వైభవంగా నీలకంఠేశ్వరస్వామి కల్యాణోత్సవం
ఇది కూడా చదవండి.