శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎక్సైజ్ పోలీసులు నాటుసారా తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నందిగాం మండలం భర్తుపురం వద్ద చేసిన సోదాల్లో రెండు ద్విచక్ర వాహనాల పై తరలిస్తున్న 40 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జి సీఐ కృష్ణారావు తెలిపారు. నిందితులు టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరుకు చెందిన వారిగా తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
40లీటర్ల సారా స్వాధీనం.. ముగ్గురు నిందితులు అరెస్టు - natusara caught by police three culprits arrested
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 40 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
40లీటర్ల సారా స్వాధీనం.. ముగ్గురు నిందితులు అరెస్టు