ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. సారా ప్యాకెట్లు స్వాధీనం - srikakulam dst natusara news

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎక్సైజ్ పోలీసులు.. సారా తరలింపును అడ్డుకున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి వీటిని తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

natursar seized in srikakulam dst icchapuram
natursar seized in srikakulam dst icchapuram

By

Published : May 11, 2020, 12:58 PM IST

ఒడిశా నంచి ఆంధ్రాకు తరలిస్తున్న 50 సారా ప్యాకెట్లను ఇచ్చాపురం ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. ఇచ్చాపురం మండలంలోని జాతీయ రహదారి లొద్దపుట్టి కూడలి ధనరాజ తులసమ్మ ఆలయం వద్ద తనిఖీలు చేశారు.

ఇచ్చాపురం గ్రామానికి చెందిన కె కృష్ణ ఆచారి 50 సారా ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ జనార్దన్ రావుతెలిపారు.

ABOUT THE AUTHOR

...view details