జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మధుబాబు.. బోధనతో పాఠ్యాంశాలపై ఆసక్తి
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మధుబాబు.. బోధనతో పాఠ్యాంశాలపై ఆసక్తి - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మధుబాబు న్యూస్
ఆధునిక సాంకేతికతను మేళవించి... సరికొత్త ఒరవడితో విద్యార్థులకు పాఠాలు బోధించి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అసపాన మధుబాబు. ఇది రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ ఘనత సాధించేందుకు చేసిన కృషిని వివరిస్తున్న మధుబాబుతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి..

national best teacher awardee about education