ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో వైకాపా అభ్యర్థి ధర్మాన విస్తృత ప్రచారం - శ్రీకాకుళం జిల్లా

నరసన్నపేట వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ నవరత్నాలు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో ధర్మాన కృష్ణప్రసాద్

By

Published : Apr 2, 2019, 12:08 PM IST

ఎన్నికల ప్రచారంలో ధర్మాన కృష్ణప్రసాద్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గంలోని రాజీవ్​నగర్ కాలనీ, పురుషోత్తమనగర్ కాలనీల్లో పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ నవరత్నాలు వివరించారు. మహిళలు ఘనస్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details