వైకాపా ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. శస్త్రచికిత్స జరిగిందని తెలిసి కూడా అచ్చెన్నాయుడిని ఆటూఇటూ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పుడు ఆయన కరోనా బారిన పడ్డారని లోకేశ్ అన్నారు. అచ్చెన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నానని లోకేశ్ అన్నారు.
'ప్రభుత్వ చర్యల వల్లే అచ్చెన్నాయుడికి కరోనా సోకింది' - అచ్చెన్నాయుడికి కరోనాపై వార్తలు
ప్రభుత్వ చర్యల వల్లే అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆపరేషన్ జరిగిందని తెలిసి కూడా కక్షసాధింపు కోసం సీఎం జగన్ అచ్చెన్నాయుడుని వేధించారని ఆరోపించారు.

అచ్చెన్నాయుడికి కరోనాపై నారా లోకేశ్