ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు తుదిశ్వాస విడిచారు. అంధుడైన శ్రీరాములు నాయుడు వయోలిన్లో పలువురి మన్ననలు పొందారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శారదా సంగీత అకాడమీ స్థాపించి గత మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. శ్రీరాములు నాయుడు మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంతాపం తెలిపారు.
వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు కన్నుమూత - వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు తాజా వార్తలు
ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశారు.

వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు కన్నుమూత