ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటైన్​మెంట్ జోన్లలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు.. పరిశీలించిన అధికారులు - ఆముదాలవలసలో పారిశుద్ధ్య పనులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలికలోని కంటైన్​మెంట్​ జోన్లలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ ఎం.రవిసుధాకర్ పరిశీలించారు.

Municipal Commissioner  inspected sanitation work in containment zone in amudalavalasa
కంటైన్​మెంట్​ జోన్లలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన పురపాలక కమిషనర్

By

Published : Jun 25, 2020, 3:47 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలికలోని కంటైన్​మెంట్​ జోన్లలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ ఎం.రవిసుధాకర్ పరిశీలించారు. కంటైన్​మెంట్​ జోన్లలో మొదటగా నమోదైన కేసులు మినహా ఇతరులకు వ్యాధి సోకలేదని చెప్పారు.

అందరికి ముందస్తుగా స్వాబ్ టెస్టులు చేయించామని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధికారి పి.పోలారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details