శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడపనస గ్రామ సమీపంలోని గిరులపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎంపీ కింజారాపు రామ్మెహన్ నాయుడు సందర్శించారు. స్వయంభువుగా వెలసిన అయ్యప్ప స్వామి విగ్రహం వద్ద నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తితో కలిసి పత్యేక పూజలు చేశారు. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికత అవసరమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికత అవసరం: ఎంపీ రామ్మోహన్ - కోదడపనస అయ్యప్ప ఆలయంలో రామ్మోహన్ పూజలు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సావరకోట మండలం కోదడపనస గ్రామ సమీపంలోని గిరులపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికత అవసరం