'కంటి తుడుపు చర్యే' - 'విశాఖ జోన్ కంటి తుడుపు చర్యే'
విశాఖ రైల్వే జోన్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని, ఎన్నికల ముందు కేంద్రం మోసపూరితంగా ప్రకటన చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

'విశాఖ జోన్ కంటి తుడుపు చర్య మాత్రమే'
విశాఖ రైల్వే జోన్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని ఎంపి కింజరపు రామ్మెహన్నాయుడు విమర్శించారు. ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను, ఒడిసాకు ఇవ్వడం సరికాదన్నారు. ఎన్నికలకు మందు కేంద్రం మోసపూరితంగా ప్రకటన చేసిందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్కోసం 2014నుంటి పోరాటం చేస్తూనే ఉన్నామని అన్నారు. రైల్వే జోన్ అంశంపై ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పార్లమెంట్‌లో లేవనెత్తామని గుర్తుచేశారు. రాష్ట్రాలకు ఒక్కో జోన్ ఇచ్చుకుంటూ పోవడం కుదరదని అప్పుడు అవమానించారని తెలిపారు.
'విశాఖ జోన్ కంటి తుడుపు చర్య మాత్రమే'