శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధిలో అగ్ని ప్రమాద బాధితులను... శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనుకోని ప్రమాదంతో సర్వం కోల్పోయాయని, కట్టు బట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాద బాధితులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శ - srikakulam latest news
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధిలో అగ్ని ప్రమాద బాధితులను... ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అగ్నిప్రమాద బాధితులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శ