ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలనలో రాజ్యాంగం అమలవుతోందా?' - వైకాపా ప్రుభుత్వంపై ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యలు

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

mp rammohan naidu
అరసవల్లి బాబూ జగ్జీవన్ రావు జయంతి

By

Published : Apr 5, 2021, 5:49 PM IST

వైకాపా పరిపాలనలో రాజ్యాంగం అమలవుతుందా.. అనే అనుమానం కలుగుతోందని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరగాలంటే.. అంబేడ్కర్ రచించిన‌ రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి కూడలి వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఆయన.. రాష్ట్రంలో దళితులకు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details