జగన్మోహన్‌రెడ్డి వైరస్ రాష్ట్రంలో ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి వైరస్‌కు నారా లోకేష్ రూపంలో వ్యాక్సిన్ కూడా వచ్చిందన్నారు. వ్యాక్సిన్ దెబ్బకు వైకాపా నాయకులు చిత్తు చిత్తు అవుతారని కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
'సీఎం జగన్ వైరస్.. నారా లోకేశ్ వ్యాక్సిన్' - mp ram mohan fires on cm jagan
సీఎం జగన్ రాష్ట్రంలో ఉన్న వైరస్ అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. నారా లోకేష్ రూపంలో వ్యాక్సిన్ కూడా వచ్చిందన్నారు.
ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు