శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అండగా నిలిచారు. 150 రిక్షా కార్మిక కుటుంబాలకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
రిక్షా కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - చీపురుపల్లిలో నిత్యావస వస్తువులు పంపిణీ
లాక్డౌన్ కారణంగా రిక్షా కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి పేద కుటుంబాలను ఆదుకోడానికి దాతలు ముందుకు వస్తున్నారు.
v