ప్రముఖ కధానాయుకుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్.1 సినిమా తెరకెక్కనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ప్రారంభ షాట్‌ను చిత్రీకరించారు. లక్ష్మీ శ్రీనివాస మూవీ బ్యానర్‌పై తమ్మినేని శ్రీనివాసరావు నిర్మాతగా.. డైరక్టర్‌గా రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య దేవాలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తొలి క్లాప్ కొట్టి సన్నివేశాన్ని ప్రారంభించారు.
సూర్యనారాయణస్వామి దేవాలయంలో సినిమా షూటింగ్ - movie shooting at srikakulam
ప్రముఖ కధానాయకుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం తెరకెక్కనుంది. శ్రీకాకుళం జిల్లాలోని సూర్యనారాయణస్వామి దేవాలయంలో ప్రారంభ షాట్‌ను చిత్రీకరించారు.
శ్రీకాకుళంలోని సూర్యనారాయణస్వామి దేవాలయంలో సినిమా ఘూటింగ్
TAGGED:
movie shooting at srikakulam