శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో విషాదం జరిగింది. పొలంలో కట్టెలకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో జారిపడి తల్లీకుమార్తె మృతిచెందారు. మృతులు తల్లి ఉమ, కుమార్తె అనురాధగా పోలీసులు గుర్తించారు.
బావిలో జారి పడి తల్లీకూతురు మృతి - mother and daughter died news in srikakulam district
పొలంలో కట్టెల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి తల్లీకూతురు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెంలో జరిగింది.

బావిలో జారిపడి తల్లీకూతురు మృతి