శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని జామీయ మసీదును ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు చేసింది. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు బృంద సభ్యులు తెలిపారు. మసీదు తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రత్యేక పరికరాలతో పరిశీలించారు.
పాలకొండలో మసీదు వద్ద తనిఖీలు
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని జామీయా మసీదును ప్రత్యేక పోలీసు బృందం తనిఖీ చేసింది. మసీదుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించింది.
పాలకొండలోని జామీయ మసీద్