ఓట్ల తొలగింపు పేరుతో అక్రమ దరఖాస్తులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
బగ్గు రమణమూర్తి, నరసన్నపేట ఎమ్మెల్యే
By
Published : Mar 6, 2019, 5:42 PM IST
నరసన్నపేటలో తెదేపా నాయకుల ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా నాయకులు ర్యాలీ చేశారు. ఓట్ల తొలగింపు వివాదంపై ఉన్నతాధికారులు స్పందించాలనిడిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలోతహసీల్దారు కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లారు.తప్పుడు దరఖాస్తులు ఇచ్చేవారిపై చర్యలు తీసుకోవాలంటూరిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.