శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధిలోని వంశధార కుడి కాలువను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సందర్శించారు. కేశవరెడ్డి పాఠశాల నుంచి వత్సవలస వరకు కాలువను పరిశీలించారు. అంపోలు, లింగాలవలస, రాఘవపురం ప్రాంతాల్లో కాలువ పనుల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే... ఎస్ఈకు తెలియజేశారు.
వంశధార కుడి కాలువను సందర్శించిన ఎమ్మెల్యే - dharmana prasadarao latest news
వంశధార కుడి కాలువ పనులను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పరిశీలించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే... వంశధార ఎస్ఈకు తెలియజేశారు.
వంశధార కుడి కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు