Minister Sidiri On Elections: శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన క్యాంపు కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని మంత్రి సీదిరి పేర్కొన్నారు. ఇప్పటికే మనం ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అయితే మంత్రి సీదిరి దురుసు వ్యాఖ్యలను మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వారించారు.
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: మంత్రి అప్పలరాజు - మంత్రి సీదిరి దురుసు వ్యాఖ్యలు
Minister Appalaraju On Elections : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. పలాసలో నూతన క్యాంపు కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మానతో కలిసి ఆయన ప్రారంభించారు.
Minister Appalaraju On Elections
Last Updated : Nov 29, 2022, 3:57 PM IST