శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నీలనగరం గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునీకీకరణకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి - raithu barosa kendram inauguration at neelanagaram village
క్రీిడలతో పాటు తనకు వ్యవసాయ రంగమంటే ఇష్టమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నీలనగరంలో రైతుభరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
![రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి Minister of inauguration of raithu barosa kendram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7412427-144-7412427-1590853363146.jpg)
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి