ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధైర్య పడొద్దు...అండగా ఉంటాం : మంత్రి కృష్ణదాస్ - vamsadhara river

ఉత్తరాంధ్రలో వంశధార నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నది పరివాహక గ్రామాల్లో మంత్రి కృష్ణదాస్ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీఇచ్చారు.

అధైర్య పడొద్దు...అండగా ఉంటాం : మంత్రి కృష్ణదాస్

By

Published : Aug 8, 2019, 3:18 PM IST

అధైర్య పడొద్దు...అండగా ఉంటాం : మంత్రి కృష్ణదాస్
ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్రలోని వంశధార నదికి వరద పోటెత్తింది. వరద ఉద్ధృతి, సహాయక చర్యలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరా తీశారు. నది పరివాహక ప్రాంత్రాల్లో ఆయన పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని నది పరివాహక గ్రామాల్లో పర్యటించిన మంత్రి కృష్ణదాస్ వరద పరిస్థితి పరిశీలించారు. సరుబుజ్జిలి మండలం అంధవరం, రామకృష్టాపురం, ఉప్పరపేట గ్రామాల్లోనూ మంత్రి పరిశీలించారు. ప్రజలను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details