జగన్ ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా సారవకోటలో వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోటలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి కృష్ణదాస్ ఆవిష్కరించారు. కుమ్మరిగుంట నుంచి సారవకోట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణదాస్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.
సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్ - అచ్చెన్నాయుడిపై మంత్రి కృష్ణదాస్ కామెంట్స్
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగిన వైకాపా పాదయాత్రలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మంత్రి ధర్మాన తీవ్ర విమర్శలు చేశారు.
![సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్ సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9476058-547-9476058-1604829333047.jpg)
సారవకోటలో వైకాపా పాదయాత్ర.. పాల్గొన్న మంత్రి కృష్ణదాస్