ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి నెలకొల్పవచ్చని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రానా గ్రామం సమీపంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. సూమారు రెండు కిలోమీటర్ల మేర పొలం గట్లపై నడిచి మంత్రి ఆలయానికి చేరుకున్నారు.
ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి: ఉపముఖ్యమంత్రి ధర్మాన - ధర్మాన కృష్ణదాసు తాజా వార్తలు
ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి నెలకొల్పవచ్చని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రానా గ్రామం సమీపంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి: ఉపముఖ్యమంత్రి ధర్మాన ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి: ఉపముఖ్యమంత్రి ధర్మాన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9616780-366-9616780-1605956179786.jpg)
ఆధ్యాత్మిక భావనతో సమాజంలో శాంతి: ఉపముఖ్యమంత్రి ధర్మాన