ఉత్తరాంధ్రలో మంత్రి ధర్మాన పర్యటన
'ముఖ్యమంత్రిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు' - minister dharmana krishna das
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజలు ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబుపై కోపంతో ఉన్నారని.. అందుకే నిన్న విశాఖలో వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు.

ఉత్తరాంధ్రలో మంత్రి ధర్మాన పర్యటన