కరెంటు కోతలతో జనం అల్లాడుతుంటే.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగంపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనదైన భాష్యం చెప్పారు. కరెంటు వినియోగం విపరీతంగా పెరిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. ఒకప్పుడు ఒక లైటు వాడినవాళ్లు ఇప్పుడు 10 లైట్లు వాడుతున్నారని, ఒక ఫ్యాను ఉన్నచోట నాలుగు ఫ్యాన్లు వచ్చాయని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని చెప్పుకొచ్చారు.
'ఒక లైటు వాడినవాళ్లు.. ఇప్పుడు 10 లైట్లు వాడుతున్నారు' - Minister Dharmana Prasadarao updates
రాష్ట్రంలో కరెంటు వినియోగం పెరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఒకప్పుడు ఒక లైటు వాడినవాళ్లు ఇప్పుడు 10 లైట్లు వాడుతున్నారని అన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు
'ఒకప్పుడు ఒక లైటు వాడినవాళ్లు.. ఇప్పుడు 10 లైట్లు వాడుతున్నారు'