Minister Dharmana Interest Comments: శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ప్రజా ప్రతినిధులుగా ఉంటామన్న మంత్రి.. ప్రతి ఒక్కరికీ అన్ని అవసరాలు తీరుస్తూ.. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నామని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు సహకరించడం లేదన్నారు.. వారికి నచ్చచెప్పాల్సిన బాధ్యత నాయకులదేనని ధర్మాన స్పష్టం చేశారు.
ప్రజలు సహకరించడం లేదు.. నాయకులే నచ్చజెప్పాలి: మంత్రి ధర్మాన - Andhra Pradesh latest news
Minister Dharmana Interest Comments : ప్రతి ఒక్కరీ అవసరాలు తీరుస్తూ.. వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నా ప్రజలు సహకరించడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాంటివారికి నచ్చచెప్పాల్సింది నాయకులేనని మత్స్యలేశం బీచ్‌లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు.
Matsyalesam Beach
మత్స్యలేశం బీచ్‌కి ఆరు మాసాల్లో పూర్వవైభవం వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం గార మండలంలో గల మత్స్యలేశం బీచ్‌లో డ్రెడ్జింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో గ్రోయిన్లు నిర్మాణం జరిగిందని మరో అయిదున్నర కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి