ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పలాస శాసనసభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పలాసలో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం - palasa
శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంత్రి ధర్మాన ప్రారంభించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.
![పలాసలో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4233807-700-4233807-1566668156007.jpg)
నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన
నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన