శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం సుసరాంలోని తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రహదారి సౌకర్యం లేనందున కొంతదూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన ప్రయాణించారు. తంపర భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
సుసరాం తంపర భూములను పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్